శనివారం కాగజ్నగర్ కరెంట్ కట్

శనివారం కాగజ్నగర్ కరెంట్ కట్

కాగజ్ నగర్ టౌన్ లోని 33/11 కెవి సబ్ స్టేషన్ నెలవారి మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 10గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కాగజ్ నగర్ పట్టణంలో కరెంట్ ఉండదని విద్యుత్ శాఖ టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ కమలాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసిందిగా కోరారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)