వేములపల్లి మండలం సలుక్కునూర్ చెరువు వద్ద రైతుల ఆందోళన.
చాపల కోసం అనధికారికంగా చెరువుకు గండి కొట్టినీటిని వృధా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను నింపుతూ ఉంటే ..కాంట్రాక్టర్ చాపల
- By khaja --
- Saturday, 18 Jun, 2022
చాపల కోసం అనధికారికంగా చెరువుకు గండి కొట్టినీటిని వృధా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను నింపుతూ ఉంటే ..కాంట్రాక్టర్ చాపల పేరుతో నీటిని విడుదల చేస్తున్నారని రైతుల ఆవేదన.
khaja