వివాహ వేడుకలో పాల్గొన్న భాస్కర్ రావు గారు

పెద్దవూర మండల పరిదిలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు ధనవాత్ మున నాయక్ గారి కుమారుడి వివాహ వేడుకలో మరియు కొండమల్లేపల్లి నందు ఆవుల బక్కారెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వదు-వరులను

పెద్దవూర మండల పరిదిలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు ధనవాత్ మున నాయక్ గారి కుమారుడి వివాహ వేడుకలో మరియు కొండమల్లేపల్లి నందు ఆవుల బక్కారెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వదు-వరులను ఆశిర్వదించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, కార్యక్రమంలో మాజీ MLA తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)