విజయవంతంగా మే డే 136వ. ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వేడుకలు

పెద్దకడుబూరు మండలం కేంద్రంలో 136వ మే డే జెండా ఆవిష్కరణ జరిగింది మేడే సందర్భంగా చిన్నకడుబూరు మరియు చిన్నతుంబళం లో 136 వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ చేతులమీదుగా జెండావిష్కరణ జరపడం జరిగింది. ఈ సందర్బంగా

పెద్దకడుబూరు మండలం కేంద్రంలో 136వ మే డే జెండా ఆవిష్కరణ జరిగింది మేడే సందర్భంగా చిన్నకడుబూరు మరియు చిన్నతుంబళం లో 136 వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ చేతులమీదుగా జెండావిష్కరణ జరపడం జరిగింది. ఈ సందర్బంగా CPIతాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్, CPI మండల కార్యదర్శి వీరేష్, ఎఐటియుసి నాయకులు ఆంజనేయ మాట్లాడుతూ మేడే 136 వ మే.డే మండలంలో గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 1886సంవత్సరంలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు వేలాది సంఖ్యలో పెట్టుబడిదారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్గ కసితో పెద్ద ఊరేగింపు తీసి తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పోరాటం చేపట్టారు కార్మికులు తమ వేతనాల పని వేళలు ఎనిమిది గంటల పనిదినాన్ని సాగించుకోడానికే డిమాండ్లతో ఊరేగింపులు పోరాటాలు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టారు ఎంతో మంది కార్మికులు ప్రాణ త్యాగం చేస్తూ కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మేడే పెద్దకడుబూరు మండల గ్రామాల్లో మే.డే జెండా ఎగరా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిక్కన్న డోలు హనుమంతు సర్దార్ పటేల్ నరసప్ప ముక్కరనా నరసన్న ఈశ్వరప్ప కుమ్మరి చంద్ర హనుమంతు ఈ స్మైల్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

SRM

Comment As:

Comment (0)