వధూవరులను ఆశీర్వదించిన ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న.

హుజూర్ నగర్ మండలం యాతవాకిల్లా గ్రామ వాస్తవ్యుడు కుర్రీ శ్రీనివాస్ వివాహ వేడుకల్లో ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కుక్కల వెంకన్న పాల్గొన్నారు. వధూవరులకు పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)