వధూవరులను ఆశీర్వదించిన ఓజో ఫౌండేషన్ కుక్కల వెంకన్న

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గొన్నారు.

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గొన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహా ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహంలో యల్లావుల శివశంకర్ యాదవ్, సాముల మహేందర్ రెడ్డితో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)