లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో వెలసిన శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి జాతర సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ య

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో వెలసిన శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి జాతర సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. వీరు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులచే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి (సాగర్) మండల యం.పి.పి భగవాన్ నాయక్, అనుముల మండల యం.పి.పి సుమతి పురుషోత్తం, పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మెన్ కె వి రామారావు, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అంకతి వెంకట రమణ, హాలియా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్ రెడ్డి, నిడమనూరు పిఎసిఎస్ వైస్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అలుగుబెల్లి మమతా కోటిరెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ మన్నెం వెంకట రమణ, టిఆర్ఎస్ నాయకులు పెద్ద మామ మధు, నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపిటిసి మన్నెం వెంకన్న యాదవ్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధన్ పాల్ రెడ్డి, బుర్రి పరమేష్ యాదవ్, ముస్లిం మైనార్టీ నాయకులు అజ్గర్, మగ్భుల్, బానవత్ శ్రీనివాస్ నాయక్, నరేష్, మల్లికార్జున్ గౌడ్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)