లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. లబ్దిదారునికి మంజూరైన చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన స్వగృహంలో శనివారం సీనియర్ నాయకులు పోచన్న, స్థానిక ఉప సర్పంచ్ శ్రీనుతో కలిసి లబ్దిదారుడి సోదరుడికి అందజేశారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)