లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క
లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల నగదు రూపాయల సంచిని ఎక్కడో తిసుకెల్లి పడెసింది. చేరాలు అనే గొర్రెల కాపరి తాను సంపాదించుకున్న
లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల నగదు రూపాయల సంచిని ఎక్కడో తిసుకెల్లి పడెసింది. చేరాలు అనే గొర్రెల కాపరి తాను సంపాదించుకున్న లక్షన్నరను ఈ 25న నడుముకు ఉన్న సంచి తిసి మంచములో పెట్టి స్నానము కి వెళ్ళాడు కుక్క అ సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది రెండు రోజుల నుంచి డబ్బు సంచి కోసం ఎంత తిరిగిన వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది...!!_
mallesh Reporter