రేపు విద్యాసంస్థలకు సెలవు: ADB కలెక్టర్

రేపు విద్యాసంస్థలకు సెలవు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఈనెల 24వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివాసీల అతిపెద్ద జాతరైన ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరను, ప్రజా దర్బార్ ను పురస్కరించుకుని మంగళవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సెలవును తిరిగి 11/02/2023 రెండవ శనివారం పని దినంగా ప్రకటించారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)