రేపటి నుండే.. కేస్లాపూర్ నాగోబా జాతర

రేపటి నుండే.. కేస్లాపూర్ నాగోబా జాతర

TS: ఆదివాసీల సంప్రదాయాలకు ప్రతీకైన నాగోబా జాతర అంటే ఉమ్మడి జిల్లాలో తెలియనివారుండరు. అదిలబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరిగే ఈ జాతరను ఆదివాసీలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈజాతర రేపటినుంచి ప్రారంభమై.. 28వ తేదీతో ముగియనుండగా.. ప్రభుత్వం ఏటా రూ.10లక్షలు ఖర్చుచేస్తోంది. 22వ తేదీన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ రానున్నట్లు ఎంపి సోయం తెలిపారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)