రాష్ట్రపతి ఎన్నికలలో తొలి ఓటరు సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 12 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనుండగా.. వీటి విలువ 2,720 ఓట్లు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ మినహా అందరూ
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 12 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనుండగా.. వీటి విలువ 2,720 ఓట్లు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ మినహా అందరూ గతఎన్నికల్లో ఓటు వేసినవారే. కాగా తెలంగాణలో తొలి ఓటరుగా కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేరుండగా.. తర్వాత బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు ఉన్నారు. జిల్లాలో చివరగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేరు జాబితాలో ఉంది.
Banka Srinivas