రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన శాసన సభ్యులు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి (స్పీకర్) పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన శాసన సభ్యులు నల్లమోతు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి (స్పీకర్) పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు. మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ మొదటి సారిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి విచ్చేసిన నాకు ఉహించిన దాని కంటే ఎక్కువగా ఘనంగా స్వాగతం పలికిన నాయకులకు, కార్యకర్తలకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారికి దన్యవాదములు తెలిపి క్యాంపు కార్యాలయం ఆవరణం లో మొక్కను నాటారు, అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కెసిఆర్ గారి వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అయ్యింది అని తెరాస ప్రభుత్వం రైతు భాంధవుది ప్రభుత్వం అని తెలంగాణలో మరల తెరాస అధికారంలోకి రావడం ఖాయం అని కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలే మరల తెరాస ను బారి విజయాన్ని చేకూరుస్తాయి అని తెలిపారు. కెసిఆర్ గారి సమర్ధత, మరియు పధకాలు గత 8 సంవత్సరాలుగా నిర్విరామంగా అమలు చేస్తూ దేశానికే దిక్సూచి లా తెలంగాణ ఉద్బవించింది అని తెలిపారు, కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల పార్టీ అద్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)