రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి గారి భర్త ఇటీవల గుండెపోటు తో మరణించగా విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ తెరాస మైనార్టీ నాయకులు యూనిస్ అక్బనీ గారు
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి గారి భర్త ఇటీవల గుండెపోటు తో మరణించగా విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ తెరాస మైనార్టీ నాయకులు యూనిస్ అక్బనీ గారు ఈ రోజు ఇంద్రవెల్లి లోని వారి స్వగృహంలో ఈశ్వరి బాయి గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
సత్యరాజ్ ఉపారపు