యువత స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
యువత స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలని టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు, RKS ఫౌండేషన్ చైర్మెన్, 8 వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ సూచించారు.
చిన్న సూరారంకి చెందిన దోమలపల్లి మధు, దినేష్ ఏర్పాటు చేసిన నూతన హెయిర్ స్టైల్ షాపుకి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి షాపును ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గణేష్, మధు, మణి, శివ, శంకర్, నరేష్, దుర్గా రావు, సంపత్, దినేష్, తిరుమలేష్, నవీన్, నాగరాజు, చరణ్, వెంకన్న, జానయ్య, నాగరాజు, దయాకర్, మహేష్, సందీప్, లక్ష్మణ్, శంకర్, నరేష్, సత్యం, మనోహర్, అనిల్, విజయ్, పరశురామ్, మహేష్, గణేష్, జానీ, శివ, సురేష్, నాగరాజు పాల్గొన్నారు.