యువత కి ఉద్యోగ,ఉపాధి కల్పన కై తమిళనాడు లో DYFI సైకిల్ ర్యాలీ.

ఏప్రిల్ 21 వ తేదీ నుండి కన్యాకుమారి, కోయంబత్తూర్, చెన్నయ్ మరియు పాండిచ్చేరి మొత్తం నాలుగు ప్రాంతాల నుండి 3,000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ని కొనసాగిస్తూ, మే 1 వ తేదీన తిరుచుర్ లో బహిరంగ సభ తో ముగింపు కార్యక్రమం

ఏప్రిల్ 21 వ తేదీ నుండి కన్యాకుమారి, కోయంబత్తూర్, చెన్నయ్ మరియు పాండిచ్చేరి మొత్తం నాలుగు ప్రాంతాల నుండి 3,000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ని కొనసాగిస్తూ, మే 1 వ తేదీన తిరుచుర్ లో బహిరంగ సభ తో ముగింపు కార్యక్రమం జరుగుతుంది.ఈ సైకిల్ ర్యాలీ కు CPIM పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేసింది.

khaja

Comment As:

Comment (0)