యువ రైతుకు సన్మానం.
నల్లగొండ పట్టణం సాగర్ ఎక్స్ రోడ్ లోని విశాల్ మోటార్స్ షోరూంలో న్యూ హాలెండ్ 3230 మోడల్ ట్రాక్టర్ వార్షికోత్సవ సంధర్భంగా గురువారం అన్నెపర్తికి చెందిన యువ రైతు పనస సురేష్ ను షోరూం సిబ్బంది ఘనంగా సన్మానించారు
నల్లగొండ పట్టణం సాగర్ ఎక్స్ రోడ్ లోని విశాల్ మోటార్స్ షోరూంలో న్యూ హాలెండ్ 3230 మోడల్ ట్రాక్టర్ వార్షికోత్సవ సంధర్భంగా గురువారం అన్నెపర్తికి చెందిన యువ రైతు పనస సురేష్ ను షోరూం సిబ్బంది ఘనంగా సన్మానించారు. 20 సం. గా రైతులకు, వినియోగదారులకు విశేష సేవలు అందిస్తున్నామని తెలిపారు. జనరల్ మేనేజర్ రవి కుమార్, మేనేజర్ చేగొండి రవి యాదవ్, సేల్స్ మేన్ యడవెల్లి శంకర్, వంటెపాక సుధాకర్, రిసెప్షనిస్ట్ మాలే లక్ష్మీ పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram