మైనారిటీ స్కూలలో అడ్మిషన్లపై అవగాహన

మైనారిటీ స్కూలలో అడ్మిషన్లపై అవగాహన

కాగజ్ నగర్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలలో 2023-24. విద్యా సంవత్సరానికి ఆడ్మిషన్ ప్రక్రియ గురించి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత, సి డిఎమ్ డబ్ల్యూ ఓ రబ్బాని, ఆర్ఎల్ సి శ్రీధర్. ఎఐఎం ఐయం టౌన్ ప్రెసిడెంట్ ఓ అబ్దుల్ ముబీన్, పట్టణ మసీదు సదర్లు, ఇతర మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)