ముస్లిం సోదరులు శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం రామాలయానికి

ఈరోజు ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం రామాలయానికి విచ్చేసిన భక్తులకు తేనీటి పానీయం అందించడం జరిగింది ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తూనే మరోవైపు ఎండలో వచ్చేటువంటి రామ భక్తులకు పట్

ఈరోజు ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం రామాలయానికి విచ్చేసిన భక్తులకు తేనీటి పానీయం అందించడం జరిగింది ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తూనే మరోవైపు ఎండలో వచ్చేటువంటి రామ భక్తులకు పట్టణ ప్రజలకు ఈ తేనీటి పానీయం అందించడం జరుగుతుంది ఏకత్వంలో భిన్నత్వం లాగా భారతదేశంలో ప్రజలందరూ సహోదరులు కలిసిమెలిసి సహజీవనం సాగించాలి. ఈ కార్యక్రమంలో లో మస్తాన్,ఉస్మాన్,సర్వర్ , ఖలీల్,అసద్,ఇమామ్,అలీ,Zindha , మోయిన్,బాబాజీ,కరిముల్ల తదితరులు పాల్గొన్నారు

Sajeed

Comment As:

Comment (0)