మురళీధర్ సైనిక నవోదయ కోచింగ్ సెంటర్ ర్యాంకుల ప్రభంజనం
ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల రామ్ చరణ్,జంగం సాయి చరణ్,, జిల్లా టాపర్ గా మార్కులు సాధించడం జరిగింది
- By khaja --
- Monday, 11 Jul, 2022
ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల రామ్ చరణ్,జంగం సాయి చరణ్,, జిల్లా టాపర్ గా మార్కులు సాధించడం జరిగింది మరియు ముదిగొండ యశ్వంత్, సాయి దీక్షిత్ లు , మొత్తం నలుగురు విద్యార్థులు ర్యాంకు సాధించడం జరిగింది, ఇట్టి విద్యార్థులను ఎమ్మెల్యే గారు అభినందించారు, ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లెంకల నాగరాజు యాదవ్ లక్ష్మీ దుర్గ, మిరియాలగూఢ డివిజన్ యాదవ సంఘం అధ్యక్షులు చీమట ఎర్ర య్య యాదవ్, ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ ASI చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
khaja