మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేసిన బాధితుడు
హాలియా మున్సిపాలిటీ స్థానిక 11వ వార్డులో సర్వే 43లో అనుముల గ్రామపంచాయతీ (2-5-2007) అప్పటి ప్రభుత్వం చదరపు గజానికి ఆప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన చదరపు గజానికి 816 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అప్పుడు మా ఆర్థిక పరిస్థితుల కారణంగా మేము నిర్మా
- By khaja --
- Wednesday, 23 Mar, 2022
హాలియా మున్సిపాలిటీ స్థానిక 11వ వార్డులో సర్వే 43లో అనుముల గ్రామపంచాయతీ (2-5-2007) అప్పటి ప్రభుత్వం చదరపు గజానికి ఆప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన చదరపు గజానికి 816 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అప్పుడు మా ఆర్థిక పరిస్థితుల కారణంగా మేము నిర్మాణం చేసుకోలేకపోయాం ఇదే అదనుగా తీసుకొని ఇప్పుడు కొంతమంది నాకు రిజిస్ట్రేషన్ అయిన భూమి విషయంలో మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందున ఈరోజు మా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ తో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇచ్చిన వారిలో కట్ట కృష్ణయ్య, చీదెళ్ళ వెంకటేశ్వర్లు, చీదెళ్ళ పద్మ ఉన్నారు
khaja