ముగ్గుల పోటీలు

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్ పల్లి గ్రామ పంచాయతీలోని 1 వార్డ్ బీసి కాలనీలో యువత ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్ పల్లి గ్రామ పంచాయతీలోని 1 వార్డ్ బీసి కాలనీలో యువత ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా భట్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మెస్రం ఉమా, ఉప సర్పంచ్ భాస్కర్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పోచయ్య హాజరై గెలిపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ లోని యువత నవీన్, యూసుఫ్, పవన్, సంతోష్, వినేశ్, షబీర్ పలువురు యువకులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)