మిషన్ భగీరథ మంచి నీటి పై ఎటువంటి అపోహలు వద్దు

నిజాంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో మిషన్ భగీరథ మంచినీటి వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు రాజశేఖర్ రెడ్డి. సుమలత మాట్లాడుతూ గ్రామాలలో

కామారెడ్డి జిల్లా : నిజాంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో మిషన్ భగీరథ మంచినీటి వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు రాజశేఖర్ రెడ్డి. సుమలత మాట్లాడుతూ గ్రామాలలో శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మంచి నీటి పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ. పంచాయతీ కార్యదర్శి గోపాల్. మిషన్ భగీరథ మండల సూపర్వైజర్ సిద్ధిరాములు.తదితరులు ఉన్నారు

Abdul Raheem

Comment As:

Comment (0)