మిషన్ భగీరథ నీళ్లు అందక నానా అవస్థలు

మిషన్ భగీరథ నీళ్లు అందక నానా అవస్థలు

శుద్ధ జలమైన నీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో లంబాడి గూడ గ్రామపంచాయతీ ప్రజలకు కలగానే మిగిలింది మిషన్ భగీరథ నీళ్లు అందక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని వేడుకుంటున్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)