మాల విరమణ చేసిన జెడ్పీ చైర్పర్సన్

మాల విరమణ చేసిన జెడ్పీ చైర్పర్సన్

జంగాం లోని జంగో- లింగో దీక్ష భూమిని వద్ద జడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి మాల విరమణ చేసారు. సోమవారం జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలోని జంగో లింగో దీక్షభూమిని వద్ద దీక్ష గురువు భగవత్ రావ్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ జంగో లింగో దీక్షమాల విరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాధవరావు, జిల్లా జంగ్ లింగో ఘాన్ అధ్యక్షుడు ఆత్రం రఘునాథ్, కేరమెరి జెడ్పీటీసీ దృపద భాయ్, సర్పంచ్ శ్యాం రావు, సర్పంచ్ రమాకాంత్ ఎంపీటీసీ భగవంత్ రావ్ ఎంపిడిఓ ప్రభుదయ, భక్తులు, (జంగో లింగో ) పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)