మంత్రి పువ్వాడను మర్యాదపూర్వకంగా కలిసిన ACP రెహమాన్..
ఖమ్మం జిల్లా వైరా ACP గా నూతన బాధ్యతలు చేపట్టిన M.A రెహమాన్ శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని తన క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.
- By khaja --
- Saturday, 09 Jul, 2022

khaja