భాగ్యమ్మ గారి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామానికి చెందిన దాయి భాగ్యమ్మ పొలంలో నాట్లు వేస్తుండగా భారీ వర్షాలు, ఎదురు గాలులతో తాటిచెట్టు పడి భాగ్యమ్మ మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామానికి చెందిన దాయి భాగ్యమ్మ పొలంలో నాట్లు వేస్తుండగా భారీ వర్షాలు, ఎదురు గాలులతో తాటిచెట్టు పడి భాగ్యమ్మ మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరుపున విపత్తు నిర్వహణ నిధుల నుండి 3లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించి వారి కుటుంబసభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు.

khaja

Comment As:

Comment (0)