బెజ్జూరులో కొనసాగుతున్న కంటి వెలుగు
బెజ్జూరులో కొనసాగుతున్న కంటి వెలుగు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో కొనసాగుతుంది మే నెల 19న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం లో రైతు వేదికలో నాలుగో రోజు మంగళవారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 500 మంది వరకు కంటి వెలుగు కార్యక్రమంలో కంటి వెలుగు డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ సంకన్న తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నట్లు తెలిపారు.
KOTA SAIKRISHNA