బూస్టర్ డోస్‌కు అనుమతివ్వండి..కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
వైద్యారోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 32 లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందన్నారు.
- By khaja --
- Monday, 13 Jun, 2022
వైద్యారోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 32 లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందన్నారు. ఆ వ్యాక్సిన్ గడువు తేదీ ముగిసేలోగా బూస్టర్ డోస్‌కు అనుమతిస్తే ఉపయోగం ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మాన్సుక్ మాండవీయ ఇవాళ అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోసు ఇచ్చారు. మిగతా వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఇది సరైన సమయం అని హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖలు రాశామని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మంత్రి గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు కొవిడ్ ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచుతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
khaja