బావిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య.
బావిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య.
కుమ్రంభీం ఆసిఫాబాద్: ఖుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కడంబ గ్రామానికి చెందిన జాగరి శంకర్ అనే 83 సంవత్సరాల వృద్ధుడు దగ్గు దమ్ము అనారోగ్యంతో భరించలేక కడుంబ శివారులోని వాగుకు ఆనుకొని ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కొడుకు జాగరి పోశాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్గాం ఎస్సై రామన్ కుమార్ తెలిపారు.
Banka Srinivas