ప్లాస్టిక్ వేస్టేజ్ ఫ్యాక్టరీ మరియు స్లేట్ ప్రేమ్ ఫ్యాక్టరీ దగ్ధం
మార్కాపురం పట్టణం లోని సాయి బాలాజీ థియేటర్ వెనకవైపు ప్రమాదవశాత్తు, ప్లాస్టిక్ వేస్టేజ్ ఫ్యాక్టరీ మరియు స్లేట్ ప్రేమ్ ఫ్యాక్టరీ దగ్ధం. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ తో ప్రయత్నాలు.
- By khaja --
- Thursday, 28 Apr, 2022
మార్కాపురం పట్టణం లోని సాయి బాలాజీ థియేటర్ వెనకవైపు ప్రమాదవశాత్తు, ప్లాస్టిక్ వేస్టేజ్ ఫ్యాక్టరీ మరియు స్లేట్ ప్రేమ్ ఫ్యాక్టరీ దగ్ధం. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ తో ప్రయత్నాలు. అగ్ని ప్రమాదంలో సుమారు పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని యజమాని జబ్బర్ మరియు పొట్టి శ్రీను, ప్లాస్టిక్ వేస్టేజీ ఫ్యాక్టరీ యజమాని 20 లక్షల ఆస్తి నష్టం తెలిపారు.
khaja