ప్రముఖ నటి మీనా భర్త మృతి.
తెలుగు, తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన. ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం విషమంగా చెన్నై ఎం జీ ఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- By khaja --
- Wednesday, 29 Jun, 2022
తెలుగు, తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన. ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం విషమంగా చెన్నై ఎం జీ ఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ తో భాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. బెంగళూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను 2009 లో నటి మీనా వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక కుమర్తె ఉంది. బాల నటిగా సిని పరిశ్రమలో అడుగపెట్టిన మీనా తెలుగులో సినిమా లో హీరోయిన్ గా అందరు పెద్ద హీరోల తో కలిసి నటించారు. అమె భర్త మృతి పట్ల పలువురు సినిప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేశారు.
khaja