ప్రమాదవశాత్తు కిందపడి.. SPOT DEAD
ప్రమాదవశాత్తు కిందపడి.. SPOT DEAD
ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం పిట్టలవాడ కాలనీ సమీపంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు సూచించారు. మృతుడు KRK కాలానికి చెందిన సంజీవ్ గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
KOTA SAIKRISHNA