ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం

కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడును. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజా బంధు ఫౌండేషన్ అధ్యక్షులు డా పాల్వాయి హరీష్ బాబు సోమవారం ఒక ప

కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడును. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజా బంధు ఫౌండేషన్ అధ్యక్షులు డా పాల్వాయి హరీష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ (2), రేషన్ కార్డు జిరాక్స్ (2), 2 ఫోటోలు తీసుకొని రాగలరని, పూర్తి వివరాలకు ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ (8008880802) ను సంప్రదించగలరని కోరారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)