AICC సెక్రెటరీ గా ఎన్నికై కర్నాటక రాష్ట్ర ఇంచార్జ్ గా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

AICC సెక్రెటరీ గా ఎన్నికై కర్నాటక రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులైన మంథిని మాజీ MLA దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం దుద్దిళ్ళ శ్రీధర్

AICC సెక్రెటరీ గా ఎన్నికై కర్నాటక రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులైన మంథిని మాజీ MLA దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శాలువా తో సన్మానంచిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు, నస్పూర్ పట్టణ నాయకులు, మంచిర్యాల పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్రాంతి కుమార్ బొడ్డుల

Comment As:

Comment (0)