పెంచికల్ పేట్: సంరక్షించి.. ప్రశంసలు పొంది

పెంచికల్ పేట్: సంరక్షించి.. ప్రశంసలు పొంది

పెంచికల్ పేట్: హరితహారం కింద నాటిన మొక్కలను చాలా చోట్ల నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. అయితే మండలంలోని పోతేపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా గత 4 ఏళ్ల కింద నాటిన మొక్కలను సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. సుమారు అర కిలో మీటర్ మేర ఈ చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇటీవల గ్రామ పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మొక్కల సంరక్షణ పట్ల గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బందిని అభినందించారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)