పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డాక్టర్ నేహా అధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పార్థీరాం, వైద్య సిబ్బంది అశోక్ గౌడ్ పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)