నేడు ఆదిలాబాద్ జిల్లాకు బండి సంజయ్ రాక

నేడు ఆదిలాబాద్ జిల్లాకు బండి సంజయ్ రాక

ఆదిలాబాద్: BJP రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ లో జరిగే నాగోబా జాతరకు ఇప్పటికే కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానుండగా.. ఆయనతో పాటు బండి సంజయ్ కూడా పాల్గొనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సభలో ప్రసంగించనున్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)