నేటి నుంచి పేర్లు నమోదు.
ప్రభుత్వ ఉద్యోగాలపై సిఎం నోటిఫికేషన్ ప్రకటించడంతో ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న నిరుద్యోగులకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని TRSV నకిరేకల్ నియోజకవర్గ నాయక
ప్రభుత్వ ఉద్యోగాలపై సిఎం నోటిఫికేషన్ ప్రకటించడంతో ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న నిరుద్యోగులకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని TRSV నకిరేకల్ నియోజకవర్గ నాయకులు కొరివి శివరాం తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీ లలో రెండు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆదివారం నుండి నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
Vaddepalli Kashi Ram