నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ

తిరుమలగిరి (సాగర్)మండలం, సఫా వత్ తండ నందు చెందిన స్వామి నాయక్ గారి కుమారుడు బాబురావు నాయక్ -ముత్యాల భాయీ గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ

తిరుమలగిరి (సాగర్)మండలం, సఫా వత్ తండ నందు చెందిన స్వామి నాయక్ గారి కుమారుడు బాబురావు నాయక్ -ముత్యాల భాయీ గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. వీరితో పాటు తిరుమలగిరి సాగర్ మండల యం.పి.పి భగవాన్ నాయక్, వైస్ యం.పి.పి ఎడవెల్లి దిలీప్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్, సపావత్ తండ సర్పంచ్ స్వామి నాయక్, పెద్దవూర ఎంపీపీ మాజీ ముఖ్య సలహాదారుడు వస్తాపూరి నరసింహ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)