నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

అసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులకు గ్రూప్ 2, 3, 4 ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ అధికారి సజీవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా http://tsstudycircle.co. in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. డిగ్రీ మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎంపికైన వారికి మూడు నెలల పాటు హైదరాబాద్లో ఉచితంగా శిక్షణ ఉంటుందని వెల్లడించారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)