నిబంధనలకు విరుద్ధంగా జరిమానా విధిస్తామన్నా పట్టించుకోని ఇసుక లోడు వాహనదారులు

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల కేంద్రమైన జంగాలపల్లి ఇసుక క్వారీ లో నుండి వచ్చే ట్రాక్టర్లు టిప్పర్లు ఇసుక పై కప్పుగా వారు కవరింగ్ వేయకుండా వారు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా రాకపోకలు సాగిస్తున్నారు

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల కేంద్రమైన జంగాలపల్లి ఇసుక క్వారీ లో నుండి వచ్చే ట్రాక్టర్లు టిప్పర్లు ఇసుక పై కప్పుగా వారు కవరింగ్ వేయకుండా వారు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా రాకపోకలు సాగిస్తున్నారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క వచ్చే జ్యోతి ఎస్ రాజంపేట ఇసుక క్వారీ నుండి వచ్చే వాహనదారులు ఇసుక లోడు పై కవరింగ్ వేయించుకుని వస్తున్నారు అని అన్నారు జంగాలపల్లె క్వారీల లోడు వాహనాలపై కవరింగ్ వేయాలంటే సంబంధిత అధికారులు జరిమానా విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇసుక లో నుండి పడే ఇసుక ఇసుక రవ్వల వలన ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Sekhar Dasari

Comment As:

Comment (0)