నల్లమోతు భాస్కర్ రావు గారికి తాత్కాలిక లెక్చరర్లు మరియు ఉపాధ్యాయుల సంఘాలు వినతిపత్రం అందజేత
తెలంగాణ గిరిజన గురుకుల తాత్కాలిక లెక్చరర్లు మరియు ఉపాధ్యాయుల సంఘం నల్లగొండ జిల్లా నాయకులూ మాత్రు నాయక్ అద్వర్యంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారిని కలిసి జీతల పెంపుదల మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్
- By khaja --
- Thursday, 24 Mar, 2022
తెలంగాణ గిరిజన గురుకుల తాత్కాలిక లెక్చరర్లు మరియు ఉపాధ్యాయుల సంఘం నల్లగొండ జిల్లా నాయకులూ మాత్రు నాయక్ అద్వర్యంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారిని కలిసి జీతల పెంపుదల మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ఉద్యోగ భద్రత గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో హరి నాయక్, లక్ష్మి ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
khaja