నల్లగొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్
పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో.. కూలిన ట్రైని హెలికాప్టర్..!
- By khaja --
- Saturday, 26 Feb, 2022
-పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో కూలిన ట్రైని హెలికాప్టర్..!
-దట్టమైన మంటలు చూసానంటున్న స్థానిక రైతులు.
-సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీస్, రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు.
-పైలట్, ట్రైనింగ్ పైలట్ మృతి.
ఖాజా