నందనం గ్రామంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు నమ్మిండ్ల శ్రీనివాస్
ఐనవోలు మండలం నందనం సొసైటీ డైరెక్టర్ బొమ్మినేని బుచ్చి రెడ్డి గారి తండ్రి గారైన బొమ్మినేని వెంకట్ రెడ్డి గారు అకాల మరణం చెందడంతో వారి భౌతికయాన్ని సందర్శించి పూల మాలల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియచేసిన
- By SATYAM --
- Sunday, 17 Jul, 2022
ఐనవోలు మండలం నందనం సొసైటీ డైరెక్టర్ బొమ్మినేని బుచ్చి రెడ్డి గారి తండ్రి గారైన బొమ్మినేని వెంకట్ రెడ్డి గారు అకాల మరణం చెందడంతో వారి భౌతికయాన్ని సందర్శించి పూల మాలల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియచేసిన వర్ధన్నపేట నియోజకవర్గం కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వడిచర్ల శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టబోయిన రాజు, నందనంఎంపీటీసీ జెట్టబోయిన లక్ష్మి కుమారస్వామి, గర్నేపల్లి MPTC మౌనికదేవేందర్ రెడ్డి, FACS డైరెక్టర్ మేటి చిరంజీవి, యూత్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ కొత్తూరి సునీల్, మండల్ యూత్అధ్యక్షులు సమ్మెట మహేందర్, sc సెల్ మండల అధ్యక్షులు యాకరా సాంబయ్య, కిసాన్ సెల్ మండల్ అధ్యక్షుల గ్యాదరి భాస్కర్, గ్రామపార్టీ అధ్యక్షులు పెరుమాండ్లగూడెం కుస చిరంజీవిరెడ్డి, కక్కిరాలపల్లి అధ్యక్షులు పైండ్ల సంపత్, ఐనవోలు గ్రామపార్టీ అధ్యక్షులు బరిగేలా భాస్కర్, వనమాల కనపర్తి అధ్యక్షులు మనపాటి రాజు, కొండపర్తి అధ్యక్షులు తమ్మడపెల్లి సుమన్, ఉడుతగూడెం అధ్యక్షులు బీమ్ రెడ్డి రాజిరెడ్డి, ఉడుతగూడెం ఉప సర్పంచ్ పెరుగు కిరణ్, వార్డ్ మెంబర్ బరిగేలకుమార్ కక్కిరాలపల్లి మాజీఅధ్యక్షులు MD మహిమోద్, కక్కిరాలపల్లి గ్రామ ప్రధానకార్యదర్శి ఆరూరి అశోక్, గ్రామ కార్యదర్శి కాటబోయిన రవి, BC సెల్ అధ్యక్షులు పల్లపు రాజు, బూత్ ఎన్రోలర్ రావుల సాంబరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు దోమకొండ హరీష్. జట్టబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు...
MS