దీక్షాపరులు ప్రత్యేక పూజలు

దీక్షాపరులు ప్రత్యేక పూజలు

కౌటాల మండలంలోని వైగాం గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో జంగుబాయి దీక్షాపరులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమానికి గ్రామస్తులు. దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారుతి మహరాజ్, దీక్షాపరులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)