దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
అనుముల మండలం చింతగుడెం గ్రామానికి చెందిన బూసిరెడ్డి నరసింహారెడ్డి గారి భార్య బుసిరెడ్డీ జయమ్మ గారు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే ఈ సందర్భంగా నేడు చింతగుడెం వారి నివాసంలో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జి
- By khaja --
- Saturday, 16 Apr, 2022
అనుముల మండలం చింతగుడెం గ్రామానికి చెందిన బూసిరెడ్డి నరసింహారెడ్డి గారి భార్య బుసిరెడ్డీ జయమ్మ గారు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే ఈ సందర్భంగా నేడు చింతగుడెం వారి నివాసంలో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు పాల్గొన్నారు.
◆ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి కుటుంబ సభ్యులకు తెలిపారు.వారితోపాటు(DIG) మల్లారెడ్డి, మధుసూధన్ రెడ్డి,మాజీ అనుముల మండల యం.పి.పి అల్లి పెద్ధిరాజు యాదవ్,వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
khaja