తెరాస నాయకులూ పెరుమాళ్ళ జోజిని పరామర్శించిన గుత్తా & శాసన సభ్యులు

మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్ కి చెందిన తెరాస నాయకులూ పెరుమాళ్ళ జోజి ఇటివలే ప్రమాదవశాత్తు విధ్యుత్ ఘతానికి గురి అయ్యి కోలుకున్నారు, వారిని ఈరోజు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు తిరునగరు భార్గవ్ గారితో

మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్ కి చెందిన తెరాస నాయకులూ పెరుమాళ్ళ జోజి ఇటివలే ప్రమాదవశాత్తు విధ్యుత్ ఘతానికి గురి అయ్యి కోలుకున్నారు, వారిని ఈరోజు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు తిరునగరు భార్గవ్ గారితో కలిసి వారి నివాసానికి చేరుకొని పరామర్శించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టి బాబు నాయక్, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ పత్తిపాటి నవాబ్, బల్లెం అయోధ్య, పట్టణ తెరాస యువజన విభాగం ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, కందగట్ల అశోక్, గుడిపాటి సైదులు బాబు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)