తూతూమంత్రంగా చేతి పంపు మరమ్మతులు మళ్లీ పని చేయకుండా పోయిన చేతి పంపు
నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపేట గ్రామం రెండో వార్డు మహారాజుల కాలనీ లో గత కొన్నాళ్లుగా చేతి పంపు బాగాలేక రెండో వార్డు ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని కాలానీకి చెందిన తలారి శంకర్ మహారాజ్ అనే యువకుడు చేతి పంపు
- By khaja --
- Friday, 29 Apr, 2022
నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపేట గ్రామం రెండో వార్డు మహారాజుల కాలనీ లో గత కొన్నాళ్లుగా చేతి పంపు బాగాలేక రెండో వార్డు ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని కాలానీకి చెందిన తలారి శంకర్ మహారాజ్ అనే యువకుడు చేతి పంపు మరమ్మతులు చేయాలని సోషల్ మీడియా దృష్టికి తేవడం జరిగింది దీనికి స్పందించిన పలు పత్రికలో ప్రచురితమైన కథనాలతో స్పందించిన మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ కో ఆప్షన్ చాపల సైదులు ఆధ్వర్యంలో చేతి పంపు మరమ్మతులు చేయడం జరిగింది తూతూమంత్రంగా చేతిపంపు పనులు చేయడంతో మళ్ళీ పని చేయకుండా చేతి పంపు పోయింది రెండో వార్డు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు వేసవిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అధికారులు స్పందించి నూతన చేతి పంపుని ఏర్పాటు చేయాలని రెండవ వార్డు ప్రజలు కోరడం జరిగింది
khaja