తీవ్ర వివాదంలో రాహుల్ గాంధీ...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ పబ్‌ లో ప్రత్యక్షమై.. వివాదానికి తెరలేపారు రాహుల్‌ గాంధీ.నేపాల్‌ లోని ఓ పబ్‌ లో చైనా దౌత్య వేత్తతో రాహుల్‌ గాంధీ పబ్‌ కు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.చైనా దౌత్య వే

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ పబ్‌ లో ప్రత్యక్షమై.. వివాదానికి తెరలేపారు రాహుల్‌ గాంధీ.నేపాల్‌ లోని ఓ పబ్‌ లో చైనా దౌత్య వేత్తతో రాహుల్‌ గాంధీ పబ్‌ కు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.చైనా దౌత్య వేత్తతో చాలా సన్నిహితంగా రాహుల్‌ గాంధీ గడిపినట్లు సోషల్ మీడియా లో వీడియో లు హల్చల్ చేస్తున్నాయి.ఆ చైనా కి చెందిన మహిళా తో రాహుల్‌ గాంధీ సరదాగా ఉండటం చూసి బీజేపీ శ్రేణులు వీడియోస్ తెగ వైరల్ చేస్తున్నారు . వారిద్దరూ పబ్‌ లో ఎంజాయ్‌ చేస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. వివాదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చైనా వ్యక్తితో రాహుల్‌ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ చేసిన తప్పేమి లేదు.. తన వ్యక్తిగత జీవితం తన ఇష్టం అంటూ సమర్థిస్తున్నారు..మొత్తానికి రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన ముందు ఈ వివాదం కలకాలం రేపుతుంది.. మొత్తానికి కాంగ్రెస్ శఅధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి

khaja

Comment As:

Comment (0)